జాతీయ వార్తలు

విస్తరణ అనంతరం కేంద్ర మంత్రివర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ:
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పించన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
కేబినెట్ మంత్రులు
రాజనాథ్ సింగ్ : హోంశాఖ
సుష్మా స్వరాజ్ : విదేశీ వ్యవహారాలు
అరుణ్ జైట్లీ : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, షిప్పింగ్,
జల వనరులు, నధుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
పీయూష్ గోయల్ : రైల్వే, బొగ్గు
నిర్మలా సీతారామన్ : రక్షణ
సురేష్ ప్రభు : వాణిజ్యం, పరిశ్రమలు
సదానంద గౌడ : గణాంకాలు, కార్యక్రమాల అమలు
ఉమాభారతి : తాగునీరు, పారిశుధ్యం
రామ్ విలాస్ పాశ్వాన్ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
మేనకా గాంధీ : మహిళ, శిశు సంక్షేమం
అనంతకుమార్ : రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్ ప్రసాద్ : న్యాయ శాఖ, సమాచార టెక్నాలజీ
జగత్ ప్రకాశ్ నడ్డా : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అశోక్ గజపతి రాజు : పౌర విమానయానం
అనంత్ గీతే : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ : ఆహార శుద్ధి, పరిశ్రమలు
నరేంద్ర సింగ్ తోమర్ : గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గనులు
చౌదరి బీరేంద్రర్ సింగ్ : ఉక్కు
జ్యువెల్ ఓరం : గిరిజన వ్యవహారాలు
రాధా మోహన్ సింగ్ : వ్యవసాయం, రైతు సంక్షేమం
థావర్‌చంద్ గెహ్లాట్ : సామాజిక న్యాయం, సాధికారత
స్మృతి ఇరానీ : జౌళీ, సమాచార ప్రసారాలు
హర్షవర్థన్ : శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు, పర్యవరణం,
అడవులు, వాతావరణ మార్పులు
ప్రకాశ్ జావడేకర్ : మానవ వనరుల అభివృద్ధి
ధర్మేంద్ర ప్రధాన్ : ప్రెటోలియం, సహజ వాయువు, నైపుణ్య అభివృద్ధి,
పారిశ్రామిక అభివృద్ధి
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ : మైనార్టీ వ్యవహారాలు
సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ చార్జ్)
రావు ఇంద్రజిత్ సింగ్ : ప్రణాళిక, ఎరుపులు, రసాయనాలు.
సంతోష్ కుమార్ గంగ్వార్ : కార్మిక, ఉపాధి కల్పన
శ్రీపాద యశోనాయక్ : ఆయుష్, ఆయుర్వేదం, యోగ, నేచురోపతి,
సిద్ధ, హోమియోపతి
జితేంద్ర సింగ్ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాన మంత్రి కార్యాలయం,
సిబ్బంది వ్యవహరాలు, పెన్షన్లు, అణు ఇంధనం,
అంతరిక్ష విభాగం
మహేష్ శర్మ : సాంస్కృతిక వ్యవహారాలు, వాతావరణం,
పర్యావరణ మార్పులు
గిరిరాజ్ సింగ్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
మనోజ్ సిన్హా : కమ్యూనికేషన్లు, రైల్వేలు
రాజ్యవర్థన్ రాథోడ్ : యువజన వ్యవహారాలు, క్రీడలు సమాచార ప్రసారాలు
రాజ్‌కుమార్ సింగ్ : విద్యుత్, పునర్వినియోగ ఇంధనం
హర్దీప్ సింగ్ పూరి : హౌసింగ్, పట్టణ వ్యవహారాలు
అల్ఫోన్స్ కన్నన్‌తనం : పర్యాటకం, సమాచార టెక్నాలజీ
సహాయ మంత్రులు
విజయ్ గోయెల్ : పార్లమెంటరీ వ్యవహారాలు, కార్యక్రమాల అమలు,
గణాంకాలు,
రాధాకృష్ణన్ : ఆర్థిక, షిప్పింగ్
ఎస్‌ఎస్ అహ్లూవాలియా : తాగునీరు, పారిశుధ్యం
రమేష్ చందప్ప : తాగునీరు, పారిశుధ్యం
రాందాస్ అథవాలే : సామాజిక న్యాయం, సాధికారత
విష్ణుదేవ్ సాయి : ఉక్కు
రాంకృపాల్ యాదవ్ : గ్రామీణాభివృద్ధి
హన్స్‌రాజ్ అహిర్ : హోం వ్యవహారాలు
హరీభాయ్ పార్థీబాయ్ : గనులు, బొగ్గు
రాజెన్ గొహేన్ : రైల్వేలు
వికె సింగ్ : విదేశీ వ్యవహారాలు
పురుషోత్తమ్ రూపాల : వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయితీరాజ్
కృష్ణపాల్ : సామాజిక న్యాయం, సాధికారత
జశ్వంత్‌సిన్హ్ భాబోర్ : గిరిజన వ్యవహారాలు
శివ్ ప్రతాప్ శుక్లా : ఆర్థిక వ్యవహారాలు
అశ్వినీ కుమార్ చౌబే : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సుదర్శన్ భగత్ : గిరిజన వ్యవహారాలు
ఉపేంద్ర కుష్వాహ : మానవ వనరులు
కిరెన్ రిజిజు : హోం శాఖ వ్యవహారాలు
వీరేంద్రకుమార్ : మహిళా, శిళు సంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు
అనంత కుమార్ హెగ్డే : నైపుణ్యాభివృద్ధి
ఎంజె అక్బర్ : విదేశీ వ్యవహారాలు
సాధ్వి నిరంజన్ జ్యోతి : ఆహార శుద్ధి, పరిశ్రమలు
వైఎస్ చౌదరి : సైన్స్ అండ్ టెక్నాలిజీ
జయంత్ సిన్హా : పౌర విమానయానం
బాబుల్ సుప్రియో : భారీ పరిశ్రమలు, పభుత్వ రంగ సంస్థలు
విజయ్ సంప్ల : సామాజిక న్యాయం ,సాధికారత
అర్జున్ రామ్ మేఘవాల్ : పార్లమెంటరీ వ్యవహరాలు, జల వనరులు,
గంగా పక్షాళన
అజయ్ తమ్టా : జౌళి
శ్రీమతి కృష్ణరాజ్ : వ్యవసాయం, రైతు సంక్షేమం
మన్సుఖ్ మండావీయ : రోడ్డు రవాణా, షిప్పింగ్, ఎరువులు, రసాయనాలు
అనుప్రియా పటేల్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
సిఆర్ చౌదరి : వినియోగదారుల వ్యవహారాలు, ఆహర, ప్రజా పంపిణీ,
వాణిజ్యం, పరిశ్రమలు
పిపి చౌదరి : న్యాయం, కార్పొరేట్ వ్యవహారాలు
సుభాష్ రాంరావు భమరే : రక్షణ
గజేంద్ర సింగ్ షెకావత్ : వ్యవసాయం, రైతు సంక్షేమం
సత్యపాల్ సింగ్ : మానవ వనరులు, జలవనరులు, గంగా పక్షాళన

చిత్రం..ప్రమాణ స్వీకారం అనంతరం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో
కరచాలనం చేస్తున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ