జాతీయ వార్తలు

లోకం చుట్టేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ యాత్రకుభారత నారి శ్రీకారం చుట్టింది. దేశీయ నౌకలో ఏడాది పాటు లోకాన్ని చుట్టేందుకు సిద్ధమైంది. ఈ చారిత్రక మహిళా నావికుల సాహస యాత్రను భారత దేశ తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పనాజీలో ప్రారంభించారు. ఇది ఐదేళ్లకో, పదేళ్లకో జరిగే యాత్ర కాదని, భారత మహిళా
లోకానికి, నౌకాదళానికి మరింత వనె్నతెచ్చే అరుదైన సాహసమంటూ ఆమెకీర్తించారు. ప్రతిభ, సత్తా, సామర్థ్యాలను రుజువు చేసుకుంటూ సైన్యంలోకి ప్రవేశిస్తున్న
అతివల సబలత్వానికే ఈ యాత్ర నీరాజనం.