జాతీయ వార్తలు

హర్యానా మాజీ సిఎంపై సిబిఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాపై సిబిఐ కేసు నమోదైంది. హుడా చైర్మన్‌గా ఉన్న హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌యుడిఎ)కు చెందిన పంచకుల ప్లాట్లు కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై హర్యానా విజిలెన్స్ బ్యూరో విచారించిం ది. చండీగఢ్, పంచకుల, ఫరిదాబాద్, ఢిల్లీ, గుర్‌గావ్, కర్నల్, కురుక్షేత్ర, రొహ్‌తక్ ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.