జాతీయ వార్తలు

రాష్టప్రతికి జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో దేశసేవలో పాలుపంచుకోవాలని ప్రధాని ఆకాంక్షిచారు. రాష్టప్రతి పదివీ చేపట్టినప్పటి నుండి ఆయన సాధారణ స్వభావంతో ప్రజలకు దగ్గరయ్యారని ప్రధాని తెలిపారు. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు రాష్టప్రతి భవన్‌లో కలుసుకొని పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండి దేశ సేవలో తరించాలని కోరుకుంటున్నట్టు ఉపరాష్టప్రతి తెలిపారు. అలాగే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు ఫోన్‌ద్వారా వెంకయ్య వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం..రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు