జాతీయ వార్తలు

ఇదీ.. స్వచ్ఛ విజయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

125కోట్ల మంది భారతీయుల క్రియాశీలక ప్రమేయం లేకుంటే స్వచ్ఛ భారత్ విజయం సాధ్యంకాదు. జనం పూనుకోకుంటే, వెయ్యి మంది గాంధీలు, లక్షమంది మోదీలొచ్చినా స్వచ్ఛ విజయం సాధించగలిగే వాళ్లం కాదు. ఇది మరింత మహోద్యమంగా, ప్రజోద్యమంగా సాగితే నిర్దేశిత లక్ష్యాలను సాకారం చేసుకోవడం సులభం. స్వచ్ఛ్భారత్ మొదలుపెట్టినపుడు నేను చీపురు పట్టడాన్ని అనేకమంది విమర్శించారు. నన్ను తిట్టాలనుకుంటే విపక్షాలకు ఎన్నో అంశాలున్నాయి. అంతేగాని, సామాజిక మార్పుకోసం ఉద్దేశించిన అంశాలను రాజకీయం చేయొద్దు. జనం సహకరించకుంటే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతావనిని ఆవిష్కరించలేమని గుర్తిస్తే చాలు.

చిత్రం..స్వచ్ఛ భారత్ 3వ వార్షికోత్సవ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు