జాతీయ వార్తలు

విస్మరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆరోపణలను మంత్రి అరుణ్ జైట్లీ తిరస్కరించారు. శీతాకాల సమావేశాలను కచ్చితంగా నిర్వహిస్తామంటూనే, త్వరలోనే తేదీలు ఖరారవుతాయన్నారు. ప్రధాని మోదీ, ఇతర మంత్రులు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనందునే సమావేశాలను ఇప్పటివరకు ఏర్పాటుచేయలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్లమెంటు సమావేశాలను రీషెడ్యూల్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయన్నారు. ఈ షెడ్యూలు ఖరారైన తర్వాత ఎంపీలకు పదిహేను రోజుల వ్యవధిని ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.