జాతీయ వార్తలు

గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాపోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: గుజరాత్ శాసనసభకు జరగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గుజరాత్‌లోని సూరత్, నవ్సరీ ప్రాంతాల్లో చేనేత కార్మికులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. చేనేత సమస్యలపై రాజ్యసభలో పోరాడుతున్న నేపథ్యంలో తన పని తీరును గుర్తించి ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని రాపోలు తెలిపారు.