జాతీయ వార్తలు

నా రూటే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏసీ కార్లు, విమానాలే పార్లమెంటు సభ్యుల జీవితాలనుకుంటాం. వీటికి అతీతంగా ఓ సామాన్యుడిలా సైకిల్‌పై వెళ్లే అసామాన్యులు ఉంటారని చెప్పడానికి ఈ చిత్రానికి మించిన నిదర్శనం మరొకటి ఉండదు. ఎప్పుడో ఎంపీలు బస్సుల్లో వెళ్లడం, రిక్షాల్లో వెళ్లడం జరిగేది. ఇప్పుడు కాలం మారింది. వీటి జోలికి ఎవరూ పోవడం లేదు. కానీ కేంద్రంలో అధికారం తమదే అయనా బిజెపి రాజ్యసభ సభ్యుడు వికాస్ మహాత్మే మాత్రం తన రూటే వేరంటున్నారు. రయ్‌మంటూ పార్లమెంటు హౌస్‌కు కారులో దూసుకురావాల్సింది పోయ సామాన్యుడి బతుకు బండి అయన సైకిల్‌పైనే ప్రజాస్వామ్య సౌధంలోకి అడుగుపెట్టడం విశేషమే.