జాతీయ వార్తలు

మోదీ కొత్త కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేబినెట్ మంత్రులు
రాజ్‌నాథ్‌సింగ్ హోం శాఖ
సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాలు
అరుణ్ జైట్లీ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ,
హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్
మనోహర్ పారికర్ రక్షణ
సురేశ్ ప్రభు రైల్వేలు
సదానందగౌడ గణాంకాలు, కార్యక్రమ అమలు
ఉమాభారతి జలవనరులు, నదుల అభివృద్ధి,
గంగానది పునరుజ్జీవనం
నజ్మాహెఫ్తుల్లా మైనారిటీ వ్యవహారాలు
రాంవిలాస్ పాశ్వాన్ వినియోగదారుల వ్యవహారాలు,
ఆహార, ప్రజాపంపిణీ
కల్రాజ్ మిశ్రా సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలు
మేనకాగాంధీ మహిళ, శిశు అభివృద్ధి
అనంతకుమార్ రసాయనాలు, ఎరువులు,
పార్లమెంటరీ వ్యవహారాలు
రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖ, సమాచార టెక్నాలజీ
జగత్‌ప్రకాశ్ నడ్డా ఆరోగ్య కుటుంబ సంక్షేమం
అశోక్ గజపతి రాజు పౌరవిమానయానం
అనంత్‌గీతే భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
నరేంద్రసింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్,
పారిశుధ్యం
చౌదరీ బీరేంద్రసింగ్ ఉక్కుశాఖ
జ్యువెల్ ఓరం గిరిజన వ్యవహారాలు
రాధా మోహన్‌సింగ్ వ్యవసాయం, రైతుల సంక్షేమం
థావర్ చాంద్ గెహ్లాట్ సామాజిక న్యాయం సాధికారత
స్మృతి ఇరానీ జౌళి
హర్షవర్ధన్ శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు
ప్రకాశ్ జవడేకర్ మానవ వనరుల అభివృద్ధి
సహాయ మంత్రులు(ఇండిపెండెంట్ చార్జి)
రావు ఇంద్రజిత్ సింగ్ ప్రణాళిక, పట్టణాభివృద్ధి, హౌసింగ్,
పట్టణ పేదరిక నిర్మూలన
బండారు దత్తాత్రేయ కార్మిక ఉపాధికల్పన
రాజీవ్ ప్రతాప్ రూఢీ నైపుణ్య అభివృద్ధి
విజయ్ గోయెల్ యువజన వ్యవహారాలు, క్రీడలు
శ్రీపాద్ యశోనాయక్ ఆయుష్
ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం సహజ వాయువు
పీయూష్ గోయల్ ఇంధన, బొగ్గు, కొత్త,
పునర్వినియోగ ఇంధనం, గనులు
జితేంద్రసింగ్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి,
ప్రధానమంత్రి కార్యాలయం,
సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు
నిర్మలాసీతారామన్ వాణిజ్యం పరిశ్రమలు
మహేశ్ శర్మ సాంస్కృతిక వ్యవహారాలు, టూరిజం
మనోజ్ సిన్హా కమ్యునికేషన్లు రైల్వేలు
అనిల్ మాధవ్ దవే వాతావరణం, అడవులు,
పర్యావరణ మార్పులు
సహాయ మంత్రులు
వికె సింగ్ విదేశీ వ్యవహారాలు
సంతోష్‌కుమార్ గంగ్వార్ ఆర్థిక వ్యవహారాలు
ఫగ్గన్ సింగ్ కులస్తె ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనార్టీ వ్యవహారాలు,
పార్లమెంటరీ వ్యవహారాలు
ఎస్‌ఎస్ అహ్లూవాలియా వ్యవసాయం, రైతు సంక్షేమం,
పార్లమెంటరీ వ్యవహారాలు
రాందాస్ అథావలె సామాజిక న్యాయం, సాధికారత
రాంకృపాల్ యాదవ్ గ్రామీణాభివృద్ధి
హరీభాయ్ పార్థ్భీయ్ చౌదరి సూక్ష్మ, చిన్న
మధ్యస్థాయి పరిశ్రమలు
గిరిరాజ్‌సింగ్ సూక్ష్మ, చిన్న మధ్యతరహాపరిశ్రమలు
హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ హోం వ్యవహారాలు
జి ఎం సిద్ధేశ్వర భారీ పరిశ్రమలు,
ప్రభుత్వ రంగ సంస్థలు
రమేశ్ చందప్ప జిగాజినాగీ రక్షిత మంచినీరు, పారిశుధ్యం
రాజేన్ గొహేన్ రైల్వేలు
పరుశోత్తమ్ రూపాల వ్యవసాయం రైతు సంక్షేమం,
పంచాయితీరాజ్
ఎంజె అక్బర్ విదేశీ వ్యవహారాలు
ఉంపేంద్ర కుశ్వాహ మానవ వనరుల అభివృద్ధి
రాధాకృష్ణన్ పి రోడ్డు రవాణ, హైవేలు, షిప్పింగ్
కిరెణ్ రిజిజు హోం వ్యవహారాలు
క్రిషన్‌పాల్ సామాజిక న్యాయం సాధికారత
జస్వంత్‌సిన్హ్ భాభోర్ గిరిజన వ్యవహారాలు
సంజీవ్‌కుమార్ బాల్యన్ జలవనరులు, నదుల అభివృద్ది,
గంగానది
విష్ణుదేవ్ సాయి ఉక్కు పరిశ్రమలు
సుదర్శన్ భగత్ వ్యవసాయం, రైతు సంక్షేమం
వై ఎస్ చౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ
జయంత్‌సిన్హా పౌర విమానయానం
రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సమాచార ప్రసార శాఖ
బాబుల్ సుప్రియో పట్టణ అభివృద్ధి, హౌసింగ్,
పట్టణ పేదరిక నిర్మూలన
సాధ్వి నిరంజన్ జ్యోతి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
విజయ్ సంప్లా సామాజిక న్యాయం, సాధికారత
అర్జున్‌రాం మేఘ్‌వాల్ ఆర్థిక కార్పొరేట్ వ్యవహరాలు
మహేంద్రనాథ్ పాండే మానవవనరుల అభివృద్ధి
అజయ్ తమ్టా జౌళి
కృష్ణరాజ్ మహిళ శిశు అభివృద్ధి
మన్సుఖ్ మాండవీయ రోడ్డు రవాణ, హైవేలు,
రసాయనాలు, ఎరువులు
అనుప్రియా పటేల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం
సి ఆర్ చౌదరి వినియోగదారుల వ్యవహారాలు,
ఆహార, ప్రజాపంపిణీ
పిపి చౌదరి న్యాయ, ఎలక్ట్రానిక్,
సమాచార టెక్నాలజీ
సుభాష్ రాంరావు భమరే రక్షణ