జాతీయ వార్తలు

చారిత్రక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీచేయడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. ట్రిపుల్ తలాక్ అనేది ఎన్నో ఏళ్లుగా సమాజంలో జరుగుతున్న పెద్ద నేరం అని ఆయన అన్నారు. ముస్లిం ఓటు బ్యాంకుకోసం కొన్ని రాజకీయ పార్టీలు ఈ దుష్ట సంప్రదాయాన్ని అంతం చేయలేకపోయాయని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. ఈ నిర్ణయంతో ముస్లిం మహిళలు సమాజంలో గౌరవంగా బతికేందుకు అవకాశం కలుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు.