జాతీయ వార్తలు

ఇందిరకు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రాలు..పార్లమెంట్ హౌస్‌లో మాజీ ప్రధాని ఇందిరగాంధీకి సోమవారం నివాళులు అర్పిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ప్రభృతులు
*ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సంస్మరణ మ్యూజియం వద్ద జరిగిన
కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, గురుశరణ్