జాతీయ వార్తలు

ఢిల్లీలో ఘనంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ రాజధానిలోని టీటీడీ దేవస్థానం బాలాజీ మందిర్‌లో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం, రుద్రాభిషేకం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుద్రాభిషేకం, సాయంత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతోపాటు వివిధ రాష్ట్రాల ప్రజలు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.