జాతీయ వార్తలు

300 అమృత్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తాం: నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 6: ప్రజలకు చౌక ధరల్లో ఔషధాలను అందించేందుకు ప్రభుత్వం ఈ సంవత్సరం 300 అమృత్ ఔట్‌లెట్లను, మూడు వేల జన్ ఔషధి స్టోర్‌లను ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా తెలిపారు. శనివారం ఇక్కడి పిజిఐఎంఇఆర్ వద్ద రెండు అమృత్ ఔట్‌లెట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అధిక సబ్సిడీపై ఔషధాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమృత్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు.