జాతీయ వార్తలు

హోలీ రంగ హోలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యావద్భారతం రంగులీనింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వసంతోత్సవం మహోత్సాహంగా సాగింది. చిన్నా, పెద్దా తారతమ్యం లేదు. భారతీయులంతా ఒక్కటయ్యారు. రాజకీయ ప్రత్యర్థులమన్న విభేదాలూ లేవు. పరస్పరం రంగులు పూసుకుంటూ, చల్లుకుంటూ ఆ మహదానందంలో మమేకమయ్యరు. మిఠాయిలు పంచుకుంటూ, పరస్పరం రంగుల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీధుల్లో నృత్యాలు చేశారు. ‘హోలీ రంగ హోలీ..’ అన్న పాటలతో పరవశులయ్యారు. చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ అంటూ ఉపరాష్ట్రపతి సందేశాన్నిచ్చారు.