జాతీయ వార్తలు

నిర్భయ దోషులకు రేపే ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు రేపు ఉరిశిక్ష అమలుకానున్నది. తెల్లవారుజామున ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా దోషులలో ఒకరైన పవన్‌గుప్తా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ ఉదయం ఆ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ నలుగురు దోషులు కూడా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. మూడు వారాల పాటు వ్రతాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు.