జాతీయ వార్తలు

200 పైగా సీట్లు గెలుచుకుంటాం:నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200కి పైగా సీట్లను గెలుచుకుంటుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆయన జేడీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. రాజకీయ చిత్తశుద్ధి లోపించిన కొందరు ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, వాటిని పట్టించుకోవద్దని, సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి తాను చేస్తున్న పనుల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.