జాతీయ వార్తలు

కుంగిన హిమాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జనవరి 12: ఇటీవల నేపాల్‌లో సంభవించిన పెను భూకంప తాకిడికి ఇటు హిమాలయాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. 60 సెంటీమీటర్ల మేర కుంగిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉపగ్రహ టెక్నాలజీ ఆధారంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో ఎంత మార్పు వచ్చిందన్న విషయాన్ని నిర్థారించారు. భూకంపం సంభవించిన మొదటి కొన్ని సెకన్లలోనే అత్యున్నతమైన హిమ శిఖరాలు కుంగాయని వెల్లడించారు. అయితే, ఎవరెస్ట్ శిఖరం భూకంప కేంద్రానికి 50కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, భూకంప ప్రభావం దానిపై ఏమాత్రం పడలేదని ఈ అంతర్జాతీయ బృందం వెల్లడించింది.