జాతీయ వార్తలు

సాహిత్యంలో నోబెల్ ఇవ్వటంలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెన్‌హాగెన్: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఈ ఏడాది లేనట్టే. ఈమేరకు స్టాక్‌హోమ్‌లో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలను కూడా కమిటీ వెల్లడించింది. ఈ పురస్కారం కోసం ఎంపికే చేసే కమిటీ సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, మరికొన్ని సమస్యలు తలెత్తిన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2018లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2019 సంవత్సరం పురస్కారంతో పాటు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.