జాతీయ వార్తలు

జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి: హేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జీవితం దేవుడిచ్చిన అరుదైన వరం అని, ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించే హక్కు మనకు లేదని బాలీవుడ్ నటి, బిజెపి ఎంపి హేమమాలిని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి ఆనందమయం చేసుకోవాలే తప్ప నిరాశకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు. వర్ధమాన టీవీ నటి ప్రత్యూష (బాలికా వధు ఫేమ్) ముంబయిలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో హేమమాలిని స్పందిస్తూ ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు.