Others
అసలుసిసలైన నిజాలివిగో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 December 2019
- ఆచార్య గిడ్డి వెంకటరమణ.. 9440984416

మద్యం చుక్కకి
లేదు ఎదురు
ఆరోగ్యానికదే
చుక్కెదురు
సృష్టిలో
స్ర్తీ పాత్ర అద్వితీయం
మగాళ్ల దృష్టిలో
పాపం ద్వితీయం
ఓటుకి నోటు
ప్రజాస్వామ్యానికి
వెన్నుపోటు
అవినీతికదే రూట్
నేరగాళ్లే
నేతలైతే
ఘోరాలు నేరాలే
ప్రజలకు పంగనామాలే
వాగ్దానాల వర్షంలో
జనం తడిస్తే
నేతలకు
ఓట్ల వర్షమే!