Others

వౌన ప్రార్థన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడమటి తీరం కన్నులెర్రబారి చూస్తూ.. విస్తుపోతోంది.
నేనెవరంటే..
నిశ్శబ్దం ఒకటే నిజమైన సమాధానం అని.
గలగల గవ్వల్లా
చిటికెలేసినట్లు
మాటలు సవ్వడి చేసి
శబ్దాన్ని కొనితెచ్చినా
మాటల ప్రయోజనం
నిశ్శబ్దాన్ని సృష్టించడమే సుఖుడా..!
వౌనప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తున్న
గొప్ప రూపం అదే!
ఒక్క మెత్తని పిలుపు
వౌనంలోనే వినపడితే చాలు.
జ్ఞాపకం వివేకవంతంగా ఉంచితే చాలు.
బంధాన్ని నిలుపుతుంది.
ఊపిరున్నంతవరకు.
పడమటి తీరం చేరేవరకు!

-బులుసు సరోజనిదేవి 9866190548.