జాతీయ వార్తలు

పాక్ ఆర్మీకి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. భారత సైన్యం ఎదురుకాల్పులు జరపటంతో ఇద్దరు పాక్ సైనికులు మృతిచెందారు. సైనికుల మృతదేహాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ తెల్లజెండాలను చూపిస్తూ తోక ముడిచింది. కాల్పులు ఈనెల 10,11 తేదీల్లో జరుగగా.. 13వ తేదీన తెల్లజెండాలను చూపిస్తూ సైనికుల మృతదేహాలను పాక్ సైనికులు తీసుకువెళ్లారు. మృతదేహాలను అప్పగించేందుకు భారత్ అనుమతినిచ్చింది.