జాతీయ వార్తలు

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిపై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్‌ రాజకీయ, ప్రభుత్వ పదవులను చేపట్టడంపై ఇస్లామాబాద్ హైకోర్టు జీవిత కాల అనర్హత వేటు వేసింది. పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) నేత ఉస్మాన్ దార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. యూఏఈలోని ఓ కంపెనీకి ఖవాజా న్యాయ సలహాదారుగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు.