జాతీయ వార్తలు

పంచాయతీ ఎన్నికలపై మమతకు సుప్రీం షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయవద్దని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే14 నుంచి ఫశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల వివరాలు జూన్ 3వ తేదీ వరకు ప్రకటించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు తృణమూల్‌కు గట్టిదెబ్బ అని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.