జాతీయ వార్తలు

4న అగస్టా గుట్టు విప్పుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ వ్యవహారంపై 4న పార్లమెంటులో గుట్టు విప్పుతానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మీడియాకు చెప్పారు. ఆ ఒప్పందానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లను సభముందుంచుతానని స్పష్టం చేశారు. యుపిఎ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. కాగా సోమవారంనుంచి పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై మరింత వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.