జాతీయ వార్తలు

పారికర్ ఆరోగ్యంగా ఉన్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై మరోసారి సోషల్ మీడియాలో వదంతులు రావటంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. పారికర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన కోలుకుంటున్నారని కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. గత కొంతకాలంగా క్లోమ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఎయిమ్స్‌లో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు.