జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌లో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సమీపంలో ముగ్గురు అనుమానాస్పద ఉగ్రవాదులు ఆయుధాలతో సంచరిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌లో చెక్‌‍పోస్టులు ఏర్పాటు చేసి సాయుధ అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద ఉగ్రవాదులు సంచరిస్తుండగా తాము చూసినట్టు స్థానికులు ఇప్పటికే ఇచ్చిన సమాచారం కూడా పరిగణనలోకి తీసుకుని తాజా చర్యలు చేపట్టారు.