జాతీయ వార్తలు

పతంజలి నూడుల్స్‌కు నాణ్యతా పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్ : పతంజలి ఉత్పత్తులకు నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. నూడుల్స్, నెయ్యి ఉత్పత్తుల్లో పురుగులు వస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.