జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌లో మళ్లీ గాలింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సాయుధ బలగాలు శుక్రవారం ఉదయం మళ్ళీ గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు చొరబడిన తర్వాత ఇక్కడ అయిదురోజుల పాటు ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. గాలింపు చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించాక మళ్లీ సైనికులు రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సైనికులు భారీ ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు.