జాతీయ వార్తలు

తగ్గని ఇంధన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢల్లీ: గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. పాత రికార్డులను చెరిపేస్తూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నేడు పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.80.87గా ఉంది. ముంబయిలో రూ.88.26కు చేరింది. కోల్‌కతాలో రూ. 83.75, చెన్నైలో రూ.84.05లు, హైదరాబాద్‌లోరూ.85.75లకు చేరుకుంది.