జాతీయ వార్తలు

ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డును పొరపాటున రన్ వేగా భావించి ఇండిగో విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేసిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ రద్దు (డిజిసిఎ) చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్లిన ఇండిగో విమానాన్ని ఎయిర్ పోర్టు పక్కన రహదారిపై దింపేందుకు ఆ ఇద్దరు పైలెట్లు ప్రయత్నించారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే పైలెట్లను హెచ్చరించారు. దాంతో వారు విమానాన్ని తిరిగి పైకి తీసుకుపోయారు. ఈ సంఘటనను డిజిసిఎ తీవ్రంగా పరిగణించడంతో ఆ ఇద్దరు పైలెట్ల లైసెన్స్‌లను రద్దు చేశారు.