జాతీయ వార్తలు

పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే:సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని ఆసుపత్రులు కట్టుకున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. పేదలకు ఎన్ని బెడ్స్ కేటాయించాలనేదానిపై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆసుపత్రివారికి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు పేర్కొంది. పేద రోగులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారా లేదా అనే అంశంపై స్వయంగా పర్యవేక్షించనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.