జాతీయ వార్తలు

లక్నోలో ప్రియాంక రోడ్‌షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగ ఇన్‌ఛార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకగాందీ తొలిసారి సోమవారంనాడు లక్నోలో అడుగుపెట్టారు. సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ విభాగ ఇన్‌ఛార్జి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆమె ఈరోజు లక్నోలో రోడ్‌షో నిర్వహించారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న ఈ రోడ్‌షో సందర్భంగా ప్రియాంకగాంధీ కటౌట్లు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఆమెను దుర్గామాతగా వేసిన కటౌట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. నగరంలోని అవౌసి నుంచి ప్రారంభమైన రోడ్‌షోకు విపరీతంగా జనం వచ్చారు. బస్సుపై నిలబడి ప్రజలకు అబివాదం చేస్తూ ప్రియాంక ముందుకు సాగారు.