హైదరాబాద్

విశిష్ట ప్రతిభా పురస్కారాలు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఆల్ ది బెస్టు ఆర్ట్స్ అకాడమీ, యువ ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో విశిష్ట ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొని సేవారత్న, ఉపాధ్యాయరత్న, స్వామి వివేకానంద ఎక్స్‌లెన్సీ పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు బాధ్యతలను పెంచుతాయని చెబుతూ కళారంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఆమె గుర్తుచేశారు. దైవజ్ఞశర్మ, విశ్రాంత ఐపిఎస్ అధికారి గోపీనాథరెడ్డి, సంజయ్ కిషోర్ పాల్గొని పురస్కారగ్రహీతలను అభినందించారు.