జాతీయ వార్తలు

కర్నాటకలో రాహుల్ విస్తత్ర ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారంనాడు కోలార్ జిల్లాలో బస్సు షో నిర్వహించారు. న్యూఢిల్లీ నుంచి ఉదయమే మలూర్ చేరుకున్న ఆయన వేలాది మంది కార్యకర్తలు వెంటరాగా బస్సులో ప్రయాణిస్తూ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ అకస్మాత్తుగా బస్సు దిగి సైకిల్ నడుపుతూ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పరుగులు తేశారు. డమీ ఎల్పీజీ సిలెండర్ పట్టుకుని పాదయాత్ర సైతం చేశారు.