జాతీయ వార్తలు

ప్రధాని పదవిపై పెదవి విప్పిన రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవి విప్పారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని అవుతానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఓ అవినీతి వ్యక్తిని ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో ప్రధాని మోదీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రూ. 35 వేల కోట్లు దోచుకున్న గాలి జనార్ధన్‌రెడ్డి అనుచరులకు ఎందుకు 8 సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు.