జాతీయ వార్తలు

దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: జమ్ము-ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో లూటీ చేశారు. మోబైల్ ఫోన్స్, నగదు, నగలను అపహరించుకుపోయారు. ఢిల్లీ సమీపంలో ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు పదునైన కత్తులు చేబూని దాదాపు పది మంది వ్యక్తులు బీ3, బీ7 బోగీల్లోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరి మెడపై కత్తిపెట్టి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.