ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ:కొద్దిరోజులుగా ఉక్కపోత, ఎండతో విలవిలలాడిన విశాఖ ప్రజలకు కాస్త ఊరట లభించింది. సింహాచలం, అక్కయ్యపాలెం, మధురవాడ, అడవివరంసహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది.