జాతీయ వార్తలు

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికకు వైసీపీ, పీడీపీ, ఆప్‌ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నేడు జరగనున్న రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికలను అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ ఆప్‌ బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రాహుల్‌గాంధీ వ్యక్తిగత అభ్యర్థనపై ఈ ప్రకటన చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ ఆఖరి నిమిషంలో ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయడం సంచలనానికి దారితీసింది.