జాతీయ వార్తలు

రెపోరేటును 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెపోరేటును ఆర్‌బీఐ 6.75 శాతం నుంచి 6.50 శాతానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. ఎంఎస్‌ఎఫ్‌ రేటును ఆర్‌బీఐ 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ చెప్పారు. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. రివర్స్‌ రెపో రేటును పావుశాతం పెంచినట్లు రాజన్‌ వివరించారు.