జాతీయ వార్తలు

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. ఆగ్రా నుంచి నొయిడా వైపు వెళుతున్న అంబులెన్స్ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోయారు. బులందర్‌షా సమీపంలోని అనూపషహర్‌లో కారు రోడ్డుపై వెళుతున్న పాదచారులను ఢీకొట్టడంతో పాటు పక్కనే వున్న కాలువలో పడింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణీకులు మృతిచెందారు.