జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా: కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా భవానీపాట్న సమీపంలో జరిగింది. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కారును లారీ ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.