జాతీయ వార్తలు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం: 9మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓనీ బస్, మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ఓనీ బస్ కొయంబత్తూర్ నుంచి చెన్నై వెళుతుంది. అన్నానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం వేకువ జామున 2.45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. మినీలారీలో జార్ఖండ్‌కు చెందిన 14మంది కార్మికులు వెళుతున్నారని.. ఈ ఘటనలో అందులో ఉన్న ఏడుగురు కార్మికులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఓమ్నీ బస్ డ్రైవర్, లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.