జాతీయ వార్తలు
రోహతక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కాల్చివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
చండీగఢ్: హర్యానాలో రోహతక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కాకాను శుక్రవారం ఉదయం దుండగులు కాల్చి చంపారు. రోహ్తక్‌లో ఆయన మార్నింగ్ వాక్‌కు వెళ్లినపుడు ముగ్గురు ఆగంతకులు వచ్చి తుపాకులు పేల్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.