జాతీయ వార్తలు

కలెక్టర్ అరెస్టుపై సుప్రీం కోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ అరెస్టుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుంటా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు కింది కోర్టు నెల రోజుల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్‌తో కూడుకున్న ధర్మాసనం స్టే మంజూరు చేసింది.