జాతీయ వార్తలు

శబరిమల ఆలయంలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ:శబరిమల యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. మహిళాభక్తులను రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శనివారంనాడు పది మంది మహిళలను వెనక్కిపంపారు. ఈ రోజు పుదుచ్చేరి నుంచి ఓ బాలికను వయసు నిర్థారణ సర్ట్ఫికెట్ పరీశీలించి ఆ బాలికకు 12 సంవత్సరాలు ఉండటంతో వెనక్కి పంపేశారు. అన్ని వయసుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబర్‌ 28న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.