జాతీయ వార్తలు

సభ సజావుగా జరిగేందుకు సహకరించండి:సుమిత్రా మహాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. ఈమేరకు ఆమె పార్లమెంటు సభ్యులకు లేఖలు రాశారు. గత పార్లమెంటు సమావేశాలు జరగకపోవటంతో పాటు ఎలాంటి తీర్మానాలు లేకుండా వాయిదా పడిన విషయం విదితమే. సభ సజావుగా నిర్వహించటం పట్ల ఎంపీలకు ఉన్న బాధ్యతను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.