సాహితి

హై‘క్లూ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాన చినుకులు
సత్తు గినె్నలతో
ఆర్కెస్ట్రా!

గుండెలో ఎంత కన్నీరు
ఘనీభవించిందీ!?
నీకై - అప్పుడప్పుడు కరుగుతూ!!

అంతర్జాల మహిమ!
పుస్తకం -
‘అటకె’క్కింది!!

నీ ఊహా వలపుల తొలకరి
ప్రణయాంకురమే -
నా మది మరి!

తేనెలో చీమను...
నీ ప్రేమని
ఆస్వాదిద్దామనుకున్న నేను...!

లలాటమీద నీ చుంబనాలతో
ఇహ నా దేహమంతా...
‘మధుమేహమే’...!

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి