సాహితి

27న గోరటి వెంకన్నకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత కవి, గాయకుడు గోరటి వెంకన్నకు మువ్వా పద్మవతి, రంగయ్య ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవి మువ్వా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ అవార్డు కింద 25వేల నగదు, మెమొంటో బహూకరిస్తారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సత్కార సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సంపాదకులు కె.శ్రీనివాస్ పరిశోధనా గ్రంథం ‘తెలంగాణ సాహిత్య వికాసం, ఆధునికతవైపు సొంత అడుగులు: 1900-1940’, అరుణ్‌సాగర్ కవిత్వ సంకలనం ‘మ్యూజిక్ డైస్’ ఆవిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.