సాహితి

సుద్దాల అశోక్‌తేజకు మువ్వా పద్మావతి రంగయ్య అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సినీ గేయ రచయత, కవి సుద్దాల అశోక్‌తేజ ఈ ఏడాది మువ్వా పద్మావతి రంగయ్య అవార్డుకు ఎంపికైనట్లు నిర్వాహకులు క్రాంతి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ గేయ రచయతగా జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డులను కూడా అశోక్ తేజ అందుకున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతులమీదుగా ఈ అవార్డును అందించనున్నారు. ప్రముఖ కవులు సీతారాం, ఖాదర్ మొహియుద్దీన్, ప్రసేన్, ఆనందాచారి ఈ అవార్డు ఎంపికలో నిర్ణేతలుగా వ్యవహరించారు.